Home » PK meeting with KCR
శత్రువుతో స్నేహం చేసే వాళ్లను నమ్మవద్దు అన్న కోట్‌ను షేర్ చేస్తూ... ఇది కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. ‘చిట్టచివరి అవకాశం కూడా ఉన్నంతవరకు నేను ఆశను వదులుకోను’ అనే మహాత్మ గాంధీ కొటేషన్‌ను మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు.