Home » Plane catches fire
టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. రన్ వేపై దిగుతుండగా విమానం మంటల్లో చిక్కుకుంది.