Home » Plane Crash In US
అమెరికా దేశంలోని వర్జీనియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిపోయింది. వాషింగ్టన్ ప్రాంతంలో చిన్న విమానం జెట్ ఫైటర్ ను ఛేజింగ్ చేసి వర్జీనియాలో కూలిపోయింది.
ఈస్ట్ ఫార్మింగ్డేల్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 02.18 నిమిషాలకు ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇది చిన్న, సింగిల్ ఇంజిన్ విమానం. ఈ విమానంలో ఫైజుల్ చౌదురి అనే పైలట్, రోమా గుప్తా (63) అనే మహిళ, ఆమె కూతురు రీవా గుప్తా ఉన్