Trending
-
Home » Planetarium
Planetarium
కొడుకుని ప్లానిటోరియంకి తీసుకు వెళ్లిన తేజస్విని.. దిల్ రాజు కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో..
April 23, 2026 / 09:48 AM IST
దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా తన కొడుకుని తీసుకొని హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియంకి వెళ్ళింది. అక్కడ కొడుకుతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.