Home » plant based chicken
చికెన్ లెగ్ పీస్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది KFC. ఈ ఫ్రైడ్ చికెన్ వరల్డ్ ఫేమస్. అటువంటి KFC నాన్ వెజిటేరియన్లు, వీగన్ల కోసం మొక్కలతో తయారు చేసే చికెన్ అందుబాటులోకి తెచ్చింది.