Home » Plant protection measures to be followed by farmers in papaya cultivation!
నులి పురుగుల నివారణకు నారు సంచులలో 1 గ్రా. కార్ఫోప్యూరాన్ 3 జి గుళికలను నారు సంచికి 1 గ్రా. చొప్పున విత్తనాల మొలకెత్తిన తరువాత వేయాలి. నులి పురుగులు సోకిన తోటల్లో మొక్కకు 250 గ్రా. వేప పిండి మరియు నులి పురుగులు బెడద వున్న ప్రాంతాలలో ఒక్కొక్క మొక్�