Home » Plant tree in a Pothole
Plant tree in a Pothole: రోడ్ల మధ్యలో గుంతలు ఉంటే.. ఏ కర్రనో.. పచ్చని కొమ్మనో పెట్టి వాహనదారులను అలర్ట్ చేస్తుంటాం. కానీ, అక్కడి స్థానికులు ఏకంగా మొక్కనే నాటేశారు. నిజానికి వాహనదారులను అలర్ట్ చేయడానికి చేసింది కాదు. పాడైపోయిన రోడ్‌ను బాగుచేయడం లేదనే నిరసనను