Home » plantation drive
Akhilesh Yadav: బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఉత్తరప్రదేశ్ లో పర్యావరణం పాడైందని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శనివారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి మాట్లాడిన ఆయన బీజేపీ అధిక�