Home » plasma temperature
డూప్లికేట్కు కేరాఫ్ అడ్రస్ అయిన చైనా తయారుచేసిన కృత్రిమ (ఆర్టిఫిషియల్ సన్) సూర్యుడు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అసలైన సూర్యుడు కంటే అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి చేసింది.