Home » Plastic Aeration
మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా…ఉంటే వాటిని రోడ్లపైగాని, చెత్తకుప్పల్లో గాని, నాలాల్లో వేయకండి. మీ ఇంటికే జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి వాటిని సేకరిస్తారు. ఈ నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక కార్యాచరణ