Home » Platform Number 10
Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ నెంబర్-1 వద్ద ప్రయాణికుల కోసం ఉద్దేశించిన పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా మూసేశారు.