Home » Playboy model
తన పేరు మీద ఉన్న రూ.15కోట్ల ఆస్తి మొత్తాన్ని పెంపుడు కుక్క మీద రాసేసింది ఓ మోడల్. తనకు పిల్లలు లేరని తన తర్వాత ఆస్తిపై పూర్తి హక్కు కుక్కకేనంటూ వీలునామా రాసింది.