Home » Players List
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్ వేలం మొదటి రోజు ముగిసింది.
IPL 2020 in UAE RCB Updates: ఐపిఎల్ 2020 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ యూఏఈలో కరోనా వైరస్ మధ్యలో ఉండబోతోంది. ఈ క్రమంలో ఆటగాళ్ళు కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. వాస్తవానికి, ప్రేక్షకులు మైదానంలోకి రావడం లేదు, కానీ ప్రపంచవ్యాప్త�