Home » playing poker
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పేకాట శిబిరంపై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెద్దమ్మతల్లి టెంపుల్ వెనుక తాళ్లూరి బలరామయ్య, బోలినేని సీనయ్య ఇళ్లలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పేకాట ఆడుతూ దొరికిన నటుడు కృష్ణుడు