Home » plays his electric guitar
మేఘాలయా సీఎం కాన్‌రాడ్ సంగ్మా రాక్ స్టార్ అవతారం ఎత్తారు. తనలో దాగిన కళను మరోసారి ప్రదర్శించారు. ఎలక్ట్రిక్ గిటార్‌పై కొన్ని బాణీలు వినిపించిన ఆయన రాక్‌స్టార్‌లా మారారు. బిజీ బిజీ అసెంబ్లీ సమావేశాల తర్వాత.. సీఎం సంగ్మా సేద తీరేం�