Home » Plenary Meeting
బీజేపీ- కాంగ్రేస్ అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్- పట్ అంటే పట్ అని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం లేదని.. తెలంగాణ ప్రజలే బాస్ లు అని తెలిపారు.
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్లీనరీలో కేసీఆర్ ఎన్నికను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.కేశవరావు ఎన్నికను ప్రకటించారు.
హైదరాబాద్లో నేడు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. అలాగే ప్లీనరిలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వివిధ డిమాండ్లు చేయనుంది.
టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రవేశపెట్టనున్న తీర్మానాలు ఇవే.!
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 12,769 గ్రామ పంచాయతీలకు కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.