-
Home » Pluto in rainbow
Pluto in rainbow
NASA: ప్లూటో యొక్క అద్భుతమైన రెయిన్‌బో ఇమేజ్‌ను షేర్ చేసిన నాసా
July 20, 2022 / 09:16 PM IST
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో అద్భుతమైన ఫొటోలను తరచుగా షేర్ చేస్తుంది. తాజాగా నాసా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలో ఖగోళం మొత్తం ఇంద్రధనస్సు రంగులను చూపిస్తుంది.