Home » PM express sorrow
Vadodara road accident : గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది. 2020, నవంబర్ 19వ తేదీ బుధవారం తెల్లవారజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించగా..16 మందికి గాయాలయ్యాయి. ఘటనపై భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. se