Home » PM Kisan 20th Installment 2025
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు విడుదల అయ్యాయి. మీ అకౌంటులో రూ. 2వేలు పడలేదా? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
PM Kisan 20th Installment : పీఎం నరేంద్ర మోదీ వారణాసి నుంచి రూ.20,500 కోట్ల విలువైన 20వ పీఎం కిసాన్ వాయిదాను విడుదల చేశారు.