-
Home » PM Kisan 22nd eKYC
PM Kisan 22nd eKYC
పీఎం కిసాన్ 22వ విడతపై సస్పెన్స్.. ఈ రెండు పనులు చేస్తేనే రూ. 2వేలు, ఈ రైతులకు పైసా కూడా పడవు!
February 26, 2026 / 03:08 PM IST
PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ 22వ వాయిదా కోసం లబ్ధిదారు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వాయిదా డబ్బులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేసి ఉండాలి. అవేంటి? రూ. 2వేలు పడాలంటే ఏం చేయాలో చూద్దాం.