-
Home » PM Kisan 22nd instalment release
PM Kisan 22nd instalment release
పీఎం కిసాన్ 22వ విడత రూ. 2 వేలు ఇంకా రాలేదా? మీ ఖాతాలో పడాలంటే వెంటనే ఇలా చేయండి!
March 14, 2026 / 04:36 PM IST
PM Kisan 22nd instalment : పీఎం నరేంద్ర మోదీ అస్సాంలోని గువహటిలో పీఎం కిసాన్ పథకం 22వ విడత విడుదల చేశారు. తద్వారా దాదాపు 9 కోట్ల మంది రైతులకు బదిలీ చేశారు. లబ్ధిదారులు అధికారిక జాబితాలో పేర్లను ఇలా చెక్ చేయొచ్చు?