-
Home » PM Kisan ekyc update
PM Kisan ekyc update
పీఎం కిసాన్ కొత్త ట్విస్ట్ : 22వ విడత హోలీ తర్వాత ఎప్పుడైనా రావొచ్చు.. ఈ తప్పు చేస్తే రూ.2వేలు పడవు
March 3, 2026 / 02:36 PM IST
PM Kisan 22nd Installment 2026: పీఎం కిసాన్ యోజనలో లబ్ధిదారుల రైతులకు 22వ విడత ఈ వారంలో ఎప్పుడైనా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎవరికి రూ. 2వేలు అందుతాయి? ఎవరికి అందవు? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.