-
Home » PM Kisan Farmers
PM Kisan Farmers
రైతుల ఆశలన్నీ బడ్జెట్పైనే.. 2026 కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెరుగుతుందా?
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026పై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసార్ ఆర్థిక సాయం మొత్తాన్ని రూ. 8వేలకు పెంచుతారనే ఆశతో రైతాంగం ఎదురుచూస్తోంది.
పీఎం కిసాన్ 21వ విడత.. ఏ క్షణమైనా రూ. 2వేలు పడొచ్చు.. 70 లక్షల మంది పేర్లు తొలగింపు.. మీ పేరు, పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి!
PM-Kisan 21st instalment : పీఎం కిసాన్ పథకానికి అర్హతలేని 70లక్షల రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ లబ్ధిదారు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
పీఎం కిసాన్ రైతులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మీరు అర్హులేనా? 21వ విడత రూ. 2వేలు పడతాయో లేదో చెక్ చేసుకోండి!
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ 21వ విడతపై కీలక అప్డేట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. మీరు అర్హులేనా కాదా? చెక్ చేయండి.
పీఎం కిసాన్ 21వ విడతపై బిగ్ అప్డేట్.. ఈ రైతులకు మాత్రం రూ. 2వేలు పడవు.. మీరు అర్హులేనా? చెక్ చేసుకోండి!
PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ వాయిదాకు సంబంధించి కీలక అప్డేట్.. ఈ పథకం కింద రూ. 2వేలు పడాలంటే రైతులు కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ 21వ వాయిదా డేట్ ఇదిగో.. రూ. 2వేలు పడాలంటే రైతులు ఇలా చేయాల్సిందే..!
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ 21వ వాయిదా విడుదలపై కొత్త అప్డేట్ వచ్చింది. రూ. 2వేలు ఎప్పుడు విడుదల అవుతాయంటే?
పీఎం కిసాన్ 21వ వాయిదాపై ఉత్కంఠ.. దీపావళికి ముందే రైతులకు రూ. 2వేలు పడతాయా? అసలు డేట్ ఇదేనా?
PM Kisan 21st Instalment : పీఎం కిసాన్ రైతులకు అదిరిపోయే వార్త.. 21వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ తేదీన రూ. 2వేలు పడతాయంటే?
పీఎం కిసాన్ రైతులకు బిగ్ షాక్.. 31 లక్షల మందికి 21వ విడత రూ.2వేలు పడవు.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిపొందే 31 లక్షల కుటుంబాల రైతులు ఈసారి 21వ విడత రూ. 2వేలు అందుకోలేరు. ఎందుకంటే?
దీపావళికి ముందే పీఎం కిసాన్ 21వ విడత విడుదల.. ఈ రైతులకు రూ. 2 వేలు పడవు.. ఎందుకంటే?
PM Kisan 21st Installment Date : దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ 21వ విడత విడుదలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ రైతులకు రూ. 2వేలు పడవు.
బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ పథకం రూల్స్ మారాయి.. 21వ విడత విడుదల ఎప్పుడు? ఆ రైతులకు రూ. 2వేలు పడతాయా?
PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత అతి త్వరలో విడుదల కాబోతుంది. అయితే, అంతకన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రూల్స్ మార్చింది. అదేంటో తెలుసా?
బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఈ తేదీనే..? మీరు అర్హలేనా.. ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?