Home » PM-KISAN funds
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే�
చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భూస్వాములకు కూడా విస్తరించింది.
పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎం-కిసాన్ స్కీమ్ కింద 42 లక్షలకు పైగా అనర్హులైన రైతులకు బదిలీ అయిన సుమారు రూ.3వేల కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.