-
Home » pm kisan installment Status
pm kisan installment Status
మరో 3 రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు.. మీ అకౌంట్లో రూ.2వేలు పడకపోతే ఏం చేయాలంటే?
February 20, 2025 / 12:48 PM IST
PM Kisan 19th Installment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద భారతీయ రైతులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం కింద 19వ వాయిదా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మీ అకౌంట్లలో రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలో ఇప్పడు తెలుసుందాం.