Home » PM Kisan New Farmers
PM Kisan : ప్రధాని మోదీ ఫిబ్రవరి 24న బీహార్లోని భాగల్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిసాన్ 19వ విడతను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. మీ కేవైసీ స్టేటస్, అర్హత వంటి వివరాలను ఇలా చెక్ చేసుకోండి.