Home » PM Kisan Yojana Date
PM Kisan Yojana 19th installment : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్లోని రైతుల బ్యాంకు ఖాతాలకు 19వ విడత డబ్బులను నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకం ప్రయోజనాల కోసం రైతులు తమ eKYCని వెంటనే పూర్తి చేసుకోవాలి.