Home » PM Medi
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు అభినందనలు తెలిపారు. భారత హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని అభినందిస్తూ ప్రశంసించారు. భారత హాకీ జట్టు 41 సంవత్సరాల తర్వాత దేశానికి