Home » PM Modi and Amit Shah
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా మధ్య విబేధాలున్నాయా ? అని ప్రశ్నించారు ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బాగెల్. CAA, NRCలపై విమర్శలు గుప్పించారు. రెండింటి మధ్య విబేధాలున్నాయని, ఇది దేశాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. CAA, NPR, NRC చట�