Home » PM Modi banners
మెట్రో పిల్లర్లకు ఉన్న ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్ ఫొటో కనబడకుండా ప్రధాని మోదీ బ్యానర్లను అంటించారు. దిల్సుఖ్నగర్ నుంచి చైతన్యపురి వరకు ఇదే పరిస్థితి నెలకొంది.