Home » PM Modi Cabinet expansion
కేబినెట్ విస్తరణ :ఊహించని మార్పులు
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీ తన మంత్రివర్గాన్ని అతి త్వరలో విస్తరించనున్నట్టు తెలుస్తోంది.