Home » PM Modi Casts Vote
దేశంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
మూడో విడత పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని గాంధీ నగర్ పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.