-
Home » PM Modi Facebook
PM Modi Facebook
ప్రధానిపై ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టు:నిర్మల్ వ్యక్తి అరెస్ట్
February 14, 2019 / 10:21 AM IST
ఆదిలాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని నిర్మల్‌కు చెందిన యూనిస్ ఖాన్‌గా గుర్తించారు.