Home » pm modi hydrabad tour
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.55 గంటలకు మోదీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సోమవారం ఉధయం వరకు మోదీ ఇక్క�
జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లోని మాధాపూర్ హెచ్‌ఐసిసిలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే కొందరు కేంద్ర మం
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతు�