Home » PM modi Karnataka tour
ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం. ఇది మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోట్, నంజన్గూడ తాలూకాలలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ రెండు గంటలపాటు గడిపే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని యాద్గిర్, కలబురగి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. ఈ ప్రాంతాల్లో రూ. 10,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా మహార�