Home » PM Modi mother Heeraben
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ మోదీ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు తల్లితో మోదీ ముచ్చటించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.