-
Home » PM Modi resignation
PM Modi resignation
ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి.. అప్పటివరకూ ఆపద్ధర్మ ప్రధానిగానే!
June 5, 2024 / 03:56 PM IST
PM Narendra Modi : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిని అభ్యర్థించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.