Home » pm modi Tour In Gujarat
నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తొలుత గుజరాత్లో పర్యటించనున్న మోదీ.. దేశంలోని తొలి సౌర విద్యుత్ గ్రామంగా మోధేరాను ప్రకటించనున్నారు.