pm modi tour in hyderabad

    Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..

    July 1, 2022 / 02:02 PM IST

    హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.  మాధాపూర్ హెచ్‌ఐసిసి లో జరిగే భాజపా కార్యవర్గ సమావేశానికి మోదీతో పాటు  కేంద్ర, ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్

10TV Telugu News