Home » PM Modi Visakhapatnam Tour
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా ఇవ్వాళ ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభ పాల్గోనున్నారు. సభావేదిక వద్దనే రూ. 15,233 కోట్లు విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభో�
ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ అన్నారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. 35 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తో�
ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఐఎఎన్ ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.