Home » PM Modi visits Kedarnath
కేదార్నాథ్ అందాలను తిలకిస్తున్న మోదీ
కేదార్నాథ్లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేదార్నాథ్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని రాకతో సామాన్య భక్తుల దర్శనం నిలిపివేశారు.