Home » PM Modi
ప్రధాని మోదీ పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ముందు ఫోజులిచ్చారు.
పాకిస్తాన్ కిరానా కొండలు. ఈ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
WTOకు ప్రతీకార సుంకాలపై భారత్ ప్రతిపాదనలు
ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుంది
పాకిస్థాన్ మిసైల్స్, డ్రోన్లను సమర్ధవంతంగా అడ్డుకున్న S-400
ట్రంప్ ది యాక్షనా? ఓవర్ యాక్షనా?
న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదు. భారత్ పై కన్నేసిన ఏ ఉగ్రవాదినీ వదిలేది లేదు.
అదంపూర్ ఎయిర్ బేస్‌లో ప్రధాని మోదీ
పాక్ అణ్వస్త్రాలు దాచి ఉంచిన కొండలపై... భారత్ ఆర్మీ దాడి చేసిందంటూ ప్రచారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధానితో వాయుసేన సిబ్బంది పంచుకున్నారు. ఈ వైమానిక స్థావరం వద్ద మోదీ గంటన్నరకు పైగా గడిపారు. (Images@ANI)