Home » pmgky
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఖాతాదారులకు గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ వేళ పీఎఫ్ ఖాతాదారులకు సాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ ముందుకొచ్చింది.
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధి, ఆదాయం లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండ