-
Home » PMJ Jewellery Store
PMJ Jewellery Store
కస్టమర్స్లా వచ్చి.. కాల్పులు జరిపి.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టి.. కట్టేసి.. పీఎంజే జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ..
May 3, 2026 / 02:42 PM ISTKarimnagar : కరీంనగర్లోని పీఎంజే జ్యూవెలరీ షాపులోకి కస్టమర్స్లా వచ్చిన ఐదుగురు దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. షాపులోని సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి.. వారిని తాళ్లతో కట్టేసి భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకెళ్లారు.