Home » #PMModi #USPresidentJoeBiden #PMModiTour
అమెరికా దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో సమావేశమయ్యారు. న్యూయార్క్ పర్యటన తర్వాత మోదీ వాషింగ్టన్ డీసీకి చేరుకొని యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ ను కలిశారు....
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ