-
Home » PNB Account Inactive
PNB Account Inactive
పంజాబ్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అర్జెంట్‌గా ఇలా చేయకుంటే మీ అకౌంట్ క్లోజ్ అయినట్టే..!
March 18, 2026 / 05:20 PM IST
PNB Customers : పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లు మీ బ్యాంకు ఖాతాలు ఇన్ యాక్టివ్ అయ్యాయా? ఏప్రిల్ 16లోగా అకౌంట్లకు కేవైసీని చేయించుకోండి. లేదంటే మీ అకౌంట్ పూర్తిగా కోల్పోతారు.