Home » poaching fears
గోవా కాంగ్రెస్లో కలవరం మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసింది. బీజేపీ వేసే ఎత్తుగడలకు ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనని ముందుగానే గోవా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది.