Home » pochampally saree
పశ్చిమబెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా పోచంపల్లి చీర అందానికి ఫిదా అయిపోయారు.పోచంపల్లి చీర కట్టుకుని ఫోటో తీసి ఆ ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు.