Home » Poco C55 India Launch Date
Poco C55 India Launch : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ వస్తోంది. ఫిబ్రవరి 21న భారత మార్కెట్లో పోకో C55 మోడల్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు పోకో కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. రాబోయే పోకో C55 హ్యాండ్సెట్ గతంలో Poco India ఇండియా ప్రమోషనల్