Home » Poco F Series
Poco F6 5G Launch : మే 29 నుంచి పోకో F6 5జీ ఫోన్ ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో కస్టమర్లు పోకో ఎఫ్6 5జీ ప్రారంభ ధర రూ. 25,999కు పొందవచ్చు.